rush
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, violent course చొరబడడము, పారడము.
- the rush of the river యేరుపారే వేగము.
- In the rush I was knocked down వాండ్లు పరుగెత్తేవడిలో నన్ను పడతోసిరి.
- a plant జమ్ము, రెల్లు, తుంగ.
- a rush bottomed chair తుంగతో అల్లిన కురిచి.
- I dont care a rush for him వాడు నాకు తృణప్రాయుడు.
- a rush light వొక విధమైన మయినపు వత్తి, నడమ నూలుకు బదులు రెల్లు పుడకను పెట్టుతారు.
- she was trembling like a rush భయపడి రావి ఆకు రీతిగా గడగడ వణుకుతూ వుండినది.
క్రియ, నామవాచకం, to pass quickly చొరబడుట, చొచ్చుట, దూరుట.
- he rushed at me నా మీదికి వచ్చినాడు.
- he rushed into the house యింట్లోకి చొరబడ్డాడు.
- he rushed upon the enemy శత్రువుల మీద పోయిపడ్డాడు.
- are you rushing upon destruction? నీకు వినాశకాలము వచ్చినదా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).