Jump to content

rusty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, తుప్పుపట్టిన.

  • a rusty shawl చాయపోయిన శాలువ.
  • a rusty hat నల్ల రంగుపోయిన టోపి.
  • a rusty wall పాతగిలి వర్ణము పోయిన గోడ.
  • a rusty house పాతయిల్లు.
  • a rusty scholar ఛాందసుడు, అధికముగా చదివి లోకాచార మెరగనివాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rusty&oldid=943132" నుండి వెలికితీశారు