Jump to content

sacrament

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a certain religious rite సంస్కారము, శపధము,దివ్యము, ఖ్రిష్టనిర్ధిష్ట ధర్మ సంబంధ భోజనము.

  • Dz.
  • జ్ఞానానుపానము.
  • (knight) sacrament of the Lords Supper సత్కరుణ.
  • In the Bengali prayer book the sacrament of the Lords Supper is entitled ప్రాభావిక భోజనము.
  • అధవా పుణ్య సహభాగ విధానానుక్రమము.
  • the seven sacraments of Poperry పోపు సంబంధమైన సంస్కార స్పతకము.
  • the five sacraments among the Vashnavas are called పంచ సంస్కారము.

నామవాచకం, s, (add,) In the Tamil prayer book this word is retained untranslated.

  • This was the final decision in 1850.
  • To Saunter, v. n. (add,) in Gent. Mag. Oct. 1831. p. 292 the poet Pope says in a letter "I have not dined at home these 15 days and perfectly regret the quiet indolence, silence, and sauntering that made up my whole life in Windsor Forest. "

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sacrament&oldid=943155" నుండి వెలికితీశారు