Jump to content

sacrifice

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బలిఇచ్చుట, బలిపెట్టుట.

  • to sacrifice to a rustick deity గావు ఇచ్చుట.
  • they sacrificed him వాణ్ని గొడ్డువలె చంపినారు.
  • he sacrificed his life for his friends వాడి ప్రాణమును స్నేహితులకే వొప్పగించినాడు.
  • why should you sacrifice your time to this ? నీ కాలమునంతా దీంట్లోనే ఎందుకు వృధాగా పోగొట్టుతావు.

నామవాచకం, s, యజ్ఞము, క్రతువు, బలి.

  • bloody sacrifice తామసపూజ.
  • unbloody sacrifice సాత్విక పూజ.
  • we should preserve peace at any sacrifice ఏది పోయినా పోనీ నెమ్మదిని పోనియ్యరాదు.
  • he made a sacrifice of the house ఆ ఇంటిని పోయిన మట్టుకు పోనిమ్మనుమని విడిచిపెట్టినాడు.
  • it fell a sacrifice అది పాడై పోయినది.
  • she fell a sacrifice to his lust వాడి వలలోపడి చెడిపోయినది.
  • the estate fell a sacrifice to his avarice వాడి అత్యాశవల్ల ఆ యాస్తి ముణిగిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sacrifice&oldid=943159" నుండి వెలికితీశారు