safe.
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]adj., భద్రముగా ఉండే, సురక్షితముగాఉండే,thechildissafe.
- ఆబిడ్డకేమిఅపాయములేదు,తొందరలేదు, the money is safe.
- ఆ రూకలకు భయములేదు.
- the ladder is not safe.
- యీ నిచ్చెన అపాయమైనదిగా ఉన్నది.
- this plan is a safe.
- one ఇది మంచి మార్గమే, ఇందుకు చింతలేదు.
- this is not a safe.
- medicine ఇది అపాయమైన మందు.
- he put the money in a safe.
- place ఆ రూకలను భద్రమైన స్థలములో పెట్టినాడు.
- a woman\'s safe.
- delivery సుఖప్రసవము.
- the child arrived safe.
- ఆ బిడ్డ సుఖముగా వచ్చి చేరినది.
- that idiot is not safe.
- ఆ పిచ్చివాణ్ని నమ్మరాదు.
- he is quitesafe.
- you may tell him వాడికి చింతలేదని వాడితో చెప్పు.
- that horse is not safe.
- don\'ట్ go near him అది నమ్మరాని గుర్రము, దాని దగ్గరికిపోక.
- we have got the prisoner safe.
- ఆ కై దీని గురించి చింతలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).