sail
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వాడచాప.
- the main sail వాడ చాపలలో పెద్దది, మొదటిచాప.
- the top sail దానికిపైదిగా ఉండే రెండో చాప.
- a sail that is a ship వాడ.
- we met ten sail పది వాడలు ఎదురుపడ్డవి.
- In this sense the plural is not sails but sail; when a ship is under sail వాడ పోతూవుండగా.
- the vessel set sail or made sail ఆ వాడ తర్లిపోయినది.
- to strike sail చాపలను దించుట.
- we took a sail నీళ్ల మిద కొంతదూరముపోయినాము.
- we took ten sail of the enemy పది శత్రువాడలను పట్టుకొన్నాము.
క్రియ, నామవాచకం, నడుచుట, వెళ్లుట, ఇది వాడను గురించిన మాట.
- the ship sails well ఆ వాడ వేగముగా పోతూఉన్నది.
- this is mere plain sailing ఇది ఒక అతిశయము కాదు.
- ఇది సామాన్యమే, సాధారణమే, ఇందులో ఒక చిక్కులేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).