salve
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మందు, చరిమేమందు.
- salve for boils కురుపులకు పట్టించేమందు.
- eye salve కంటికి వేసేమందు, కలికము.
- in Rev.III.18. అంజనము, A+.
- he did this as a salve to his conscience తన మనసుకు ఓదార్పుగాయీ పరిహారమును చేసుకొన్నాడు.
క్రియ, విశేషణం, మందుపట్టించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).