Jump to content

sameness

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఒకటిగానే ఉండడము.

  • from the sameness of the hand-writing I perceived that he had written the two letters దస్తూరి ఒకటేఅయినందున యీ రెండు జాబులున్న వ్రాసినది వాడేనని కనుక్కొన్నాను.
  • from the sameness of this life the time passed slowly ఒకటే వ్యాపారమందు వుండడమువల్ల ప్రొద్దు కొంచాన పోలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sameness&oldid=943255" నుండి వెలికితీశారు