sand

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఇసుక, It is a mere house build upon the sand అదినమ్మరానిది.

  • అది సుస్థిరమైనది.
  • his sands are run out వాడు చావు బ్రతుకులమీద ఉన్నాడు.
  • వాడి ప్రాణం ఇప్పుడో ఇంకా గడియకో అని ఉన్నది.
  • the sands of her life are run out దానిప్రాణము ఇప్పుడో అప్పుడో అని ఉన్నది (ఇది ఇసుక గడియారము పట్టవచ్చినమాట) a sand-glass ఇసుక గడియారము.
  • sand in the bladder సికతా మేహము.

క్రియ, విశేషణం, ఇసుక చల్లుట, ఇసుకపరచుట.

  • She sanded the house ఆ ఇంటిలో ఇసుక పరిపించినది.
  • ఆ ఇంటిలో సన్నగా ఇసుక చల్లినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=sand&oldid=475567" నుండి వెలికితీశారు