sang froid
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, (the French word) carelessness coolness, cold blood అనాయాసముగా, జంకు లేకుండా.
- he did it with perfect sang froid జంకులేకుండా దాన్ని చేసినాడు, తీర్థప్రాయముగా చేసినాడు.
- he spoke with sang froid నిర్భయముగా మాట్లాడినాడు.
- SAnguinary, adj.
- bloody అఘోరమైన, a sang froid battle మహత్తైన యుద్దము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).