sanguine

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, full of blood, confident ధైర్యముగల నమ్మకముగల,the sanguine colour of the ruby కెంపుయొక్క ఎరుపు.

  • a sanguine temperamentవీరరసము, సాహసము, ఉల్లాసము.
  • a man of sanguine temperament సాహసుడు.
  • ఉల్లాసపురుషుడు.
  • he is very sanguine about this ఇందున గురించి వాడుఎంత మాత్రము జడిసేవాడు కాడు.
  • I hAve sanguine hopes of this అందునగురించినాకు ధృడ నమ్మకము ఉన్నది.
  • I was very sanguine about this ఇందున గురించినిండా ధైర్యముగా ఉంటిని, ఉల్లాసముగా ఉంటిని.
  • I అమ్ not very sanguine about thisఇందున గురించి నాకు నిండా ధైర్యము లేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=sanguine&oldid=475667" నుండి వెలికితీశారు