satisfactory
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, good, proper, sufficient సమాధానకరమైన, ఒప్పిదమైన, మంచి, తగిన, యుక్తమైన.
- the boy has made a satisfactoryprogress in reading ఆ చిన్నవాడు చదవడములో చక్కగా అభివృద్దిఅయినాడు.
- this is not a satisfactory price ఇది తగిన వెలకాదు.
- this is not a satisfactory answer ఇది తగిన ఉత్తరము కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).