satisfied
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, తృప్తిపొందిన, సంతోషించిన, తనివితీరిన.
- afterthey were satisfied they stopped eating కడుపునిండినందున, తినడముచాలించినారు.
- I అమ్ satisfied he meant no ill వాడు అన్యాయము తలచలేదనినమ్మిఉన్నాను.
- I am satisfied you told me నీవు నాతో చెప్పినట్టు రూఢిగాఎంచుకొని ఉన్నాను.
- I అమ్ not satisfied of this ఇది నాకు రూఢికాదు.
- he was not satisfied with beating them and he killed themవాండ్లను కొట్టినది చాలక చంపినాడు.
- I అమ్ quite satisfied నాకు చాలును, నాకు సంతోషమే.
- he was very well satisfied అతడు సంతోషించినాడు.
- will he be satisfied with mere excuses? వట్టి సాకులను వాడు ఒప్పుకొనునా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).