satisfy
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తృప్తిచేసుట, తుష్టిచేసుట, సంతోషపెట్టుట.
- the money he received satisfied him ఆ రూకలను తీసుకొనిసంతోషించినాడు.
- this food did not satisfy his hunger ఈ అన్నముతోవాడి ఆకలి తీరలేదు.
- I will satisfy you నిన్ను తృప్తి చేస్తాను.
- all that I could say did not satisfy him నేనెంత చెప్పినా వాడుఒప్పలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).