saunter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సోమరితనముగా నడవడము, తిరగడము, వూరిమీద తిరగడము.
- అల్లాడడము, విహరించడము.
క్రియ, నామవాచకం, తిరుగుట, వూరిమీద తిరుగుట, అల్లాడుట, విహరించుట,the boy sauntered so long on the road that it was night before he arrived ఆ పిల్లకాయ దోవలో శానాసేపు సోమరితనముగా తిరుగుతూ వుండి అస్తమానానికి వచ్చి చేరినాడు.
- Krishna was sauntering in the woods with the milk maids కృష్ణుడు గోపికలతో కూడా వనములో విహరిస్తూ వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).