savage
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, wild, cruel, uncivilized అడవి సంబందమైన, క్రూరమైన, నిర్దయాత్మకమైన, మోటైన.
- a savage dialect చెంచుభాష.
- savage customs రాక్షసనడకలు.
- It was a very savage prospect ఆ ప్రాంతమంతా వట్టి అడవి.
- savage beasts క్రూరజంతువులు.
- a savage speech క్రూరమైన మాట.
నామవాచకం, s, అడవి మనిషి, చండాలుడు, చెంచువాడు, బోయవాడు, ఏనాదివాడు మొదలైనవాండ్లు.
- he is a perfect savage వాడు శుద్దమృగము, వాడు అతి క్రూరుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).