Jump to content

saving

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కూడబెట్టే.

  • the saving bank రూకలు కూడబెట్టే కోఠి.

క్రియా విశేషణం, మినహా, కాక, తప్ప.

  • there was none saving him అతడు తప్పమరివొకరు లేదు.
  • saving and except వినాగా, కాక.
  • saving and except for this reason ఈ హేతువువల్ల తప్ప.
  • saving your presence she is a big whoreతమ ముందర ఈ మాట అనరాదు గాని అది వొక చెడ్డలంజ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=saving&oldid=943386" నుండి వెలికితీశారు