scald
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వేన్నీళ్లు పోసి బొబ్బలు చేసట.
- she scalded her hand దాని చేతిమీద వేణ్నీళ్లు తగిలి బొబ్బలైనవి.
- you will scald yourself if you touch this rice ఈ అన్నాన్ని తాకితే అంటుకొనును.
- I have scalded my mouth అధిక వేడి అయినందున నోరుబొబ్బలయినది.
- tears have scalded her cheeks కన్నీళ్ల వేడికి దాని చెక్కిళ్లు బొబ్బలు పోయినవి.
- they killed the hog and scalded it పందిని చంపి దానిపై వెంట్రుకలు పొయ్యేటట్టు మసల కాగిన నీళు పోసినారు.
- she scalded the pot ఆ కుండలో వుడుకు నీళ్లు పోసి కడిగినది.
- to scald paddy వుప్పుడు చేసుట.
- scalded rice వుప్పుడు బియ్యము.
నామవాచకం, s, వేణ్నీళ్లు, బొబ్బలు, వేణ్ణీళ్లు తగిలి అయినపుండు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).