scale
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, gradation మెట్టు వరస, క్రమము.
- one cup of a balance త్రాసు, తట్ట.
- of a fish చేప పొలుసు.
- the fish was so big that every scale was the size of your nail ఆ చేప ఎంతలావాటిదంటే ప్రతి పొలుసు నీ గోరంతేశిదిగా ఉండినది.
- scales on a sore పుంటిపొక్కులు.
- or filament పొర.
- at last the scales fell from his eyes తుదకు వాడి కంటిపొరలు వీడనవి అనగా వాడికి తెలివి వచ్చినది.
- in the scale this will out-weigh that తూస్తే దానికంటే ఇది మొగ్గుగా వుండును.
- ఘనముగా వుండును.
- scale meaning rate or plan పరిమాణము, ప్రమాణము, క్రమము, వైఖరి.
- the house is on a large scale ఆ ఇల్లు బ్రహ్మాండముగా వున్నది.
- she is a pretty woman on a small scaleఆకారము కొద్దియైనా అది అందముగా ఉన్నది.
- that school is on a large scale ఆ పల్లెకూటమునిండా పెద్దదిగా వున్నది.
- the two houses are alike but on different scales ఆ రెండుఇండ్లు ఒకటే మచ్చుగా ఉన్నవి అయితే చిన్నది పెద్దదిగా వున్నది.
- he traded on a large scale దండిగా వర్తకము చేసినాడు.
- the tiger is a cat on a large scale ఆకారము వొకటి పెద్దదేగాని పులి అంతా పిల్లి వలెనే వున్నది.
- scale of musical notes స్వర క్రమము, స్వరగ్రాహము.
- Mathematical scale కొల, ప్రమాణము.
క్రియ, విశేషణం, (with ladders) లగ్గలెక్కుట.
- scaling ladderలగ్గలెక్కే నిచ్చెన, దీన్ని canger అంటారు.
- he scaled the wall గోడ ఎక్కిదుమికినాడు.
- to scale fish చేప పొలుసును కడుగుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).