Jump to content

scant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, తక్కువగా వుండే, మట్టుగా వుండే, కురచైన, మితమైన.

  • when money is scant రూకలు అరుదుగా వుండే కాలములో.
  • good rice is scant now ఇప్పుడు మంచిబియ్యము దొరకడము కష్టము.
  • the cloth was cut as scant as possible ఆ గుడ్డను నిండా కురచగా కత్తిరించినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scant&oldid=943438" నుండి వెలికితీశారు