scantling
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a sample మాదిరి, మచ్చు.
- a small quantityరవంత.
- narrow pieces of timber సన్నదూలములు, సన్నవాసములు.
- this originally meant measure కొల, ప్రమాణము.
- he is withina scantlingof the truth కొంచెము తక్కువ దానినిజము వాడికి తెలిసినది.
- దీని నిజము వాడికి శానామట్టుకు తెలిసినది.
- బహుదూరము నిజానికి వచ్చినాడు.
- The name of the Marquis of Worcesterస్ book is `ఠ్హే scantlings of one hundred inventions.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).