scanty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, narrow, sparing కురచైన కొద్ది, చిన్న, కొంచమైన.

  • here water is scanty ఇక్కడ నీళ్లకు కరువుగా వున్నది.
  • when money is scanty రూకలు అరుదుగా వుండేటప్పుడు.
  • scanty diet చాలీ చాలనికూడు, కడుపునిండనికూడు.
  • this is but a scanty reward ఇది నిండా స్వల్పమైన బహుమానము.
  • the monkey has a scanty chin కోతికి వుండేది రవంత గడ్డము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scanty&oldid=943443" నుండి వెలికితీశారు