Jump to content

scarlet

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సిందూర వర్ణము, ఎరుపు.

విశేషణం, సిందూర వర్ణమైన, ఎర్రని, రక్తవర్ణమైన, చిలకముక్కువన్నె, దాడిమపువ్వు వన్నె.

  • crimes of a scarlet dye అతిపాపిష్టి పని.
  • she blushed quite scarlet సిగ్గువల్ల దాని ముఖము ఎర్రగా పోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scarlet&oldid=943458" నుండి వెలికితీశారు