scate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a kind of fish టేకిచేప, సేబడక్కాయ, చెంబడకాయ.
- a kind of wooden shoe, a pair of scates, or skaits, with a steel plate underneath, on which they slide over the ice కత్తిపావుకోళ్లు, దీన్ని వేసుకొని శీషులో పేరిన మంచుమీద జరుగుతూ వెళ్లుతారు.
క్రియ, నామవాచకం, కత్తిపావుకోళ్లు వేసుకొని జరుగుట, a scater కత్తిపావుకోళ్లు తొడుగుకొని పేరిన మంచుమీద జరిగేవాడు.
- scating కత్తిపావుకోళ్లు వేసుకొని పేరిన మంచుమీద జరగడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).