scenery
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, that which appears to the eye కండ్లకు అగుపడేటిది,ప్రదేశము.
- mountain scenery కొండల ప్రదేశము.
- mountain scenery కొండల ప్రదేశము.
- the scenery in the jungle is very beautiful ఈ అడవి ప్రదేశము మిక్కిలి రమణీయము గా వున్నది.
- the scenery represented a forest ఆ పటము లో అడివిని వ్రాసి వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).