Jump to content

scent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వాసన, సుగంధము.

  • as soon as he got scentof this,వాడికి ఈ సంగతి తెలియగానే ఈ జాడ తెలిసిన క్షణము.

క్రియ, విశేషణం, to know by the smell వాసన చేత జాడబడ్డుట.

  • the dog soon scented him out వెంటనే పోలీసువారు వాడి జాడ పట్టినారు.
  • to perfume వాసనవేసుట, వాసన కలగచేసుట.
  • she scented her handkerchief with ottar అత్తరు వేశి రుమాలకు వాసన కలగచేసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scent&oldid=943472" నుండి వెలికితీశారు