schism
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a split in evidence & c.
- విరోధము, వ్యత్యాసము.
- a division in religion అవాంతర భేదము.
- అవాంతరమతము, సమయవ్యత్యము, భిన్నసిద్ధాంతము, ఆచార్యవ్యాత్యాసము.
- among the Vaishnava braminis there is a great schism some being Tengalasand others being Vedagalas వైష్ణవులలో కొందరు తెంగల, కొందరువడఘలగా వుండడమువల్ల వైష్ణవములో నిండా భేదములు కలదు.
- In 1 Cor.
- XII.
- 25 ఇన్నభావము. A+
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).