schismatick
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అవాంతరమతమును కల్పించినవాడు, అవలంబించినవాడు,స్వమతములోనే కొత్తమార్గమును కలగచేసినవాడు.
- the Catholicks consider the protestants as being schismaticks కాతోలిక్కువాండ్లు ప్రొటెస్టెంటువాండ్లను తమలో నుంచి చీలిన భిన్నమతస్తులని అంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).