Jump to content

scoop

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a spoon తోడె గరిటె. క్రియ, విశేషణం, తోడుట, పల్లముగా తోడుట, తొలుచుట, బైటచల్లుట.

  • he scooped out the kernel of the cocoanut టెంకాయలోని కొబ్బెరనుతొలిచి తీసినాడు.
  • they scooped his eyes out వాడి గుడ్లను తోడివేసినారు.
  • to scoop up water పల్లములోని నీళ్లను చేతితో బైటికి చల్లుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scoop&oldid=943526" నుండి వెలికితీశారు