scope
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, distance, దూరము.
- ships some times part anchorby riding with too short a scope of cable లంగరుతాడు కురచగావుండేటందువల్ల అప్పుడప్పుడు తెగిపోతున్నది.
- extent of intellectual view బుద్దియొక్క వ్యాపకత్వము.
- drift, aim తాత్పర్యము, అభిప్రాయము, ఆశయము.
- the meaning of this is quire beyond my scope దీని తాత్పర్యము నాకు అగోచరముగా వున్నది, నా బుద్ధికి తగలలేదు.
- she could attend to her husband and her children and such matters as were not beyond her scope దాని మొగుణ్ని బిడ్డలను ఇంకా దానికి సాధ్యమైనపనులను విచారించుకోగలదు.
- this book is within the scope of childrenఈ పుస్తకము బిడ్డలకు గ్రాహ్యమవుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).