Jump to content

scotch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to chap, to cut slight రవంత గాయముచేసుట.

  • you have scotched the snake you have not killed it పామును కొంచెము గాయముచేసి విడిచి పెట్టినావు గాని తీరా చంపక పోయినావు, అనగా రవంత ఆక్షేపించి విడిచిపెట్టినావు గాని చక్కగా ఖండించక పోయినావు.

విశేషణం, స్కాటులండు సంబంధమైన the scotch స్కాచిదేశస్తుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scotch&oldid=943543" నుండి వెలికితీశారు