scotfree

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, without payment; untaxed; unhurt రూకలుచెల్లించకుండా, పన్నులేకుండా, తొందరలేకుండా, నిరుపద్రవముగా.

  • they let him go scotfree వాణ్ని ఊరికే విడిచి పెట్టినారు.
  • he lodgedthere for two months scotfree అక్కడ రెండు నెలలు బాడిగె లేకుండావూరికె కాపురము వుండినాడు.
  • he got off scotfree తొందర లేకుండా తప్పించుకున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scotfree&oldid=943545" నుండి వెలికితీశారు