scour
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to cleanse, to purge శుద్దిచేసుట.
- she scoured the kettle అభోగుణుని శుద్దిచేసినది.
- this medicine scour the bellyఈ మందు కడుపును శుద్ధి చేస్తున్నది.
- after the horse is well scouredఆ గుర్రానికి చక్కగా పవర్తురైన తర్వాత the troops scoured the streetsఆ సిపాయిలూ వీధులలో ఒక మనిషినైనా లేకుండా చేసినారు.
- she scoured the silver వెండిపాత్రను శుద్ది చేసినది.
- they scoured the country ఆ దేశముమీద దౌడు చేసినారు, దోపిడి చేసినారు.
క్రియ, నామవాచకం, to run పరిగెత్తుట.
- the boys scoured along the street పిల్లకాయలు వీధిలో గుబగుబ పరిగెత్తినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).