Jump to content

scramble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పాకుట, పాకులాడుట.

  • I scrambled up the hill నేనుఆ కొండమీదికి పాకినాను.
  • the beggars scrambled for the money which he threw down వాడు వెదచల్లిన రూకలను ఎత్తుకోవడమునకై బిచ్చగాండ్లు పాకులాడినారు.

నామవాచకం, s, eager contest for something పోరాటవ్యాజ్యము, రచ్ఛ.

  • there was a great scramble ఒక పెద్ద రచ్చ అయినది.
  • as soon as he threw down the money a general scramble took place వాడు రూకలను వెదజల్లగానేఒకరిమీద ఒకరు పడి వారు కొన్నారు.
  • after his death, as there was no will, there was a scramble for the money he! వాడు మరణశాసనమువ్రాయకుండా చచ్చినందున వాడి రూకలకై ఘర్షణ జరిగినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scramble&oldid=943557" నుండి వెలికితీశారు