scrape
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, గోకివేసుట, గీచివేసుట.
- she scraped the thereshold clean గడపమిది మురికిని గోకి వేసినది.
- he scraped the gold leap off the back of the book ఆ పుస్తకం వెనక తట్టువేశి ఉండిన బంగారు రేకును గీచి ఎత్తి వేసినాడు.
- he scraped his tongue నాలికెను గీచుకున్నాడు.
- he scraped acqusaintance with me ఏదో ఒక సాకుపెట్టుకొని నన్ను విహితముచేసుకొన్నాడు.
- he scraped on the fiddle for three hours జాము సేపుదాకాపీడీలు వాయించినాడు, వికారముగా పీడీలు వాయించడమును గురించి ఇది తిరస్కారమైన మాట.
- he scraped the dirt off his hands పరిష్కారముగా చేతుల మురికిని గోకివేశినాడు.
- he scraped the paint off the board ఆ పలకమీది వర్ణమును గోకివేశినాడు.
- he scraped out the kernel of a coconut టెంకాయలోని కొబ్బెరను తురిమినాడు.
- he scraped much money together దుడ్డూకాసుగా సంపాదించి నిండా రూకలు కూడబెట్టినాడు.
క్రియ, నామవాచకం, to make a harsh noise కిర్రుమనుట.
- I heard their feet scraping వాండ్లకి అడుగుల చప్పుడు విన్నాను.
- I heard the fiddles scraping ఆ పిడీళ్లను గుర్రుబుర్రుమని వాయించగా విన్నాను.
నామవాచకం, s, a sound of rubbing రాచేచప్పుడు.
- troyble perplexityతొందర, ఇబ్బంది, పీకులాట.
- If you డో this you will get into a scrape with your master నీవు ఇట్లా చేస్తే నీ యజమానుడి వద్ద నీకు తొందర వచ్చును.
- he brought me into a scrape నాకు తొందర తెచ్చి పెట్టినాడు.
- how did you get into this scrape ? నీవు ఈ పీకులాటను ఎట్లాతెచ్చుకున్నావు.
- he made a bow and a scrape వంగి దండములు పెట్టి కాలిచెప్పును కొంచెము వెనక్కు రాచినాడు.
- జాతివాండ్లలో సామాన్యులు ఇట్లాచేస్తారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).