scream
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, అరుచుట, కేకవేసుట, కూసుట.
- when she saw the wolf she screamed తొడేలును చూచి వొక కేక వేసినది.
- she screamed to her daughter to come కూతురిని రమ్మని ఒక కూత వేసినది.
- I heard the parrot scream ఆ చిలక కూసినది విన్నాను.
నామవాచకం, s, a cry, a yell కేక, కూత, అరుపు.
- when she saw the snake the woman gave a scream ఆ పామును చూడగానే ఒక కేక వేసినది,ఒక కూత వేసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).