screw
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మర, మరచుట్టు, మలుచుట్టు, తిరుగుడు, దీన్ని వాడుకగాఇస్కోరు అణి అంటారు.
- she fastened her erring with a screw బావిలినిపెట్టి మలుచుట్టు వేశినది.
క్రియ, విశేషణం, మరతిప్పుట.
- he screwed the lock on the door ఆ బీగమును మరచుట్లతో తలుపులో బిగించినాడు.
- they screwed the cotton ఆ దూదిని అదిమి బిగించి కట్టినారు.
- to press అదుముట, ఒత్తుట.
- to డేఙోర్మ్ by contortions వంకరలు చేయుట.
- to oppress by extortion దండగలుబట్టుట.
- he screwed a thousand rupees out of them వాండ్ల దగ్గిర వెయ్యి రూపాయలు దండగ తీసినాడు.
- they tried to screw ten rupees outof me నా దగ్గిర పది రూపాయలను వూడపీక వలెనని చూచినారు.
- she screwed up her mouth to keep from laughing నవ్వు రాకుండా నోటిని బిగబట్టుకొని ఉండినది.
- he screwed himself into the box దేహమును ముడిచి ఆ పెట్టెలో యిముడ్చుకొన్నాడు.
నామవాచకం, s, a screw driver మలచుట్టు తిప్పే కొరముట్టు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).