Jump to content

scrupulous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, doubtful శంకించే, అనుమానించే, జంకే.

  • the Braminsare very scrupulous in చ్లేఅన్లినేస్స్ బ్రాహ్మణులు పారిశుద్యమునకు నిండా ఏడ్చేవాండ్లు.
  • careful జాగ్రత్త గల, సొంట్లు శోదించే.
  • the witness was scrupulous indescribing what happened జరిగినదాన్ని ఆ సాక్షి తు చ తప్పక చేసినాడు.
  • scrupulous purity నిష్కల్మషత్వము.
  • from the scrupulous purity of his style తు.
  • చ.
  • తప్పక వాడు చెప్పే వైఖరివల్ల.
  • you cannot be too scrupulous in choosinga teacher ఒక ఉపాధ్యాయులను ఏర్పరచుకోవడమునకు ఎంత పరిశోదించినాదోషము లేదు, ఎంత పరిశీలన చేసినా మంచిదే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scrupulous&oldid=943592" నుండి వెలికితీశారు