sculptor
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, A carver, one who cuts wood or stone into imageరాతి విగ్రహాలు కొయ్యబొమ్మలు చెక్కే శిల్పి.
- he who engraves a pictureupon a plate of copper or upon wood, for the purpose of printingఅచ్చువేయడము గురించి రాగి రేకుమీద గాని పలకమీదగాని రూపములను చెక్కేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).