scurvy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a disease characterized by debility, a pale bloated face, bleeding gums and lived tumors పాలిపోయి ముఖము వుబ్బుగా వుండడము ఇగుళ్ళలో నెత్తురు కారడము, దేహము కదములు కట్టుకొని వుండడము నిస్సత్తువ యిలాటి గుణములు గల రోగము, యిది ముఖ్యముగా వాడలో నిండాకాలము వుండే వాండ్లకు వస్తున్నది. విశేషణం, base miserable, contemptible క్షుద్రమైన, నీచమైన,దిక్కుమాలిన.
- a scurvy law suit దిక్కుమాలిన వ్యాజ్యము, పనికిమాలినవ్యవహారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).