scuttle
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a small door దిడ్డితలుపు, చిన్నతలుపు.
- a certain pace in walking హంసగమనము.
క్రియ, విశేషణం, to cut a small hole వాడలో బొక్కచేసుట.
- theyscuttled ట్హే ship and sunk it వాడలో బొక్కచేసి ముంచినారు.
క్రియ, నామవాచకం, గునగున నడుచుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).