Jump to content

sealed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ముద్రవేసిన.

  • signed, sealed, and delivered చేవ్రాలు ముద్రవేసి ఇవ్వబడ్డది.
  • a sealed volume రహస్యమైన గ్రంథము, చదవరాని అక్షరము.
  • his fate is sealed వాడి పని ముగిసినది, వాడి కొంప మునిగినది.
  • his pardon is sealed వాడికి విమోచనమైనది, వాడికి మోక్షమైనది.
  • my lipsare sealed నేను నోరు తెరవను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sealed&oldid=943648" నుండి వెలికితీశారు