seam
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the joining of two edges నడిమి, కుట్టు, అతుకు.
- the seams of the scull కపాలము యొక్క సంధి.
- seam of planks కూర్పు.
- the seamof the leaf ఆకు మీది నరము.
- In tin work గొందు కూరు.
- he joinedthe brass plate top so that the seam was hardly visible ఈ తపిలెను అతుకు తెలియకుండా అతికినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).