Jump to content

sear

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, dry, old ఎండిన, పండిన.

  • sear leaves పండినాకులు.
  • To Sear, v.
  • a.
  • కాల్చుట.
  • they cut off his leg and then searedthe stump వాడి కాలునుకోసి నెత్తురు కారకుండా ఆ మొండెమును కాల్చినారు.
  • or else they dipped it in బోఇలిన్గ్ oil to sear it నెత్తురు కారకుండాదాని మండేనూనెలో అద్దినారు.
  • they seared his eyes వాడి కండ్లను కాలినఇనుముతో కాల్చి పోగొట్టినారు.
  • pride sears the heart గర్వమువల్ల మనసు రాయి అయిపోతున్నది.
  • a seared conscience రాతి మనసు, చెడు మనస్సు.
  • కఠిన హృదయము.
  • his conscience appears to be seared వాడి మనసు రాయి అయిపోయినట్టు వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sear&oldid=943656" నుండి వెలికితీశారు