searching
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]p||, నిశితమైన,ఖండితమైన,చురుకైన, a searching enquiry నిశితపరీక్ష, ఖండితమైన విమర్శ, స్తనశల్య పరీక్ష.
- a searching medicine జర్ఝరీభూతమైన ఔషధము, రోగమును పట్టే మందు.
- a searching question మర్మమును బయిలు వెళ్లదీసే ప్రశ్న.
నామవాచకం, s, పరిశీలన, విమర్శ, చూడడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).