seclusion
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఏకాంతముగా వుండడము, ప్రత్యేకముగా వుండడము,వొకరికండ్ల పడకుండా వుండడము.
- the Musulman women lives in seclusion తురక స్త్రీలు రాణివాసముగా వుంటారు.
- the Bramins do not keeptheir women in seclusion బ్రాహ్మణులు స్త్రీలను రాణివాసములో పెట్టరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).