secretary
స్వరూపం
నామవాచకం, s, one who writes for another రాయసగాడు, జవాబునివీసు.
- phrase for a minister మంత్రి.
- in writing this letter he made his wife his secretary ఈ జవాబును తన పెండ్లాము చేత వ్రాయించినాడు.
నామవాచకం, s, (add,) కార్యదర్శి (this is the usual phrase. )
(file)
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]