secretion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పరిణమించినది, ఉద్భవించినది, తినిన ఆహారముపృథక్కుపృథక్కుగా పరిణమించిన శరీర వృక్షాది వినిర్గత మలమూత్ర దుగ్ధ స్వేదకఫనిర్యాసోర్ణాదులు.
- silk is the secretion of a caterpillarపట్టుకంబలిలో పురుగులో నుంచి పుట్టినది.
- gum, is a secretion బంక చెట్టులోనుంచి పుట్టినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).