secretly
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
క్రియా విశేషణం, రహస్యముగా, మరుగుగా, మర్మముగా.
- he secretly approvedtheir conduct వాడు బయిటికి అనకపోయినా వాండ్లు చేసినది న్యాయమని మనసులో అనుకొన్నాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).