seek
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, మరియు క్రియ, నామవాచకం
- to solicit వెతుకుట, బతిమాలుకొణుట, వేడుకొనుట.
- he sought the kings favour రాజానుగ్రహమును కోరినాడు.
- he sought comfort in drinking ఆ తొందరతీరడమునకై వాడు తాగినాడు.
- he sought relief in bathing ఆరోగ్యము కావడమునకై వాడు స్నానము చేసినాడు.
- he sought forgiveness మన్నించుమని బతిమాలుకొన్నాడు.
- he sought a way to escape తప్పించుకొని పోవడానికు వొక దోవ వెతుక్కొన్నాడు.
- when he sought his home తిరిగీ ఇల్లు చెరేటప్పటికి.
- he sought an opportunityfor going పోవడానకు సమయము చూస్తూ వుండినాడు.
- he sought a wife thereఅక్కడ ఒక పెండ్లాన్ని సంపాదించుకోవలెనని యత్నము చేసినాడు.
- he soughtrefuge on the hill పర్వతమును ఆశ్రయించినాడు.
- he sought God in prayer పూజ చేసినాడు, వేడుకొన్నాడు.
- he sought for the book ఆ పుస్తకమునువెతికినాడు.
- they sought for the thief ఆ దొంగను వెతికినారు.
- he soughtout a horse వొక గుర్రమును సంపాదించుకొన్నాడు.
- he is much to seek that is, he is a fool వాడు వట్టి పిచ్చివాడు.
- he is to seek దిక్కుమాలినవాడై వున్నాడు.
- in these qualities he is still to seek ఈ గుణములు ఇప్పటికివానివద్ద లేవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).